Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భూకంపం

Earthquake

టోక్యో : శుక్రవారం ఉదయం జపాన్‌లో భూకంపం సంభవించింది. పుకుషిమాకు సమీపంలోని హోస్టు వద్ద ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు తెలియరాలేదు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Earthquake in Japan

Comments

comments