Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జపాన్‌లో భూకంపం

EARTH

టోక్యో : పశ్చిమ జపాన్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. భూకంపం వల్ల ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పలు ప్రాంతాల్లో తీవ్రమైన భూకంపం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Earthquake in Japan

Comments

comments