Home తాజా వార్తలు నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

Earthquake of 5.0 Magnitude Jolts Nicobar Islands

పోర్టు బ్లెయిర్: అండమాన్ నికోబార్‌ దీవుల్లో శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించడంతో రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్ర 5.0గా నమోదైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు.