Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మధ్యప్రదేశ్ మంత్రిపై ఇసి వేటు

Narottam-Mishra

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఎన్నికల ఖర్చు విషయంలో అవకతవకలు జరగడంతో ఇసి ఈ మేరకు చర్యలు తీసుకుంది. చెల్లింపు వార్తల వివరాలు అఫిడవిట్‌లో చూపలేదని ఇసి నిర్ధారించింది. దీంతో మంత్రిపై ఎన్నికల సంఘం మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది.

Comments

comments