Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

చిర్రగూడూరులో విషాదం

Two Members Died in Current Shock in AP,

అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరులో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఎనిమిది నెలల చిన్నారి దుర్మరణం చెందగా తల్లి ఉమ తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఉమను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments