Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Kejriwalన్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవా ఎన్నికల ప్రచారంలో ఆయన నిబంధనలు ఉల్లఘించారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈ నెల 19న వివరణ ఇవ్వాలంటూ కేజ్రీవాల్‌ను ఇసి అదేశించింది. జనవరి 8న గోవా ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకోవాలని ఓటర్లతో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందడంతో కేజ్రీవాల్‌కు ఇసి నోటీసులు జారీ చేసింది.

Comments

comments