Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

విద్యుత్ ఉద్యోగులకు ఊరట

HIGHCOURTహైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 58: 42నిష్పత్తిలో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో జీతభత్యాల బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.

Comments

comments