Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

విద్యుత్ ఆర్టిజెన్ కార్మికుల సమ్మె భగ్నం

Electric terminus workers strike off

మన తెలంగాణ/నల్లగొండ: సమస్యలు పరిష్కరిం చాలంటూ విద్యుత్ శాఖ ఆర్టిజెన్ కార్మికులు నల్లగొండ ఎస్‌ఈ కా ర్యాలయం ఎదుట చేపట్టిన సమ్మెను పోలీసులు భగ్నం చేశారు. సమ్మెను విరమించాలని, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేసినా వినిపి ంచుకోకుండా సమ్మె చేస్తున్న వారిని పోలీసులు బలవ ంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ తీసుకొని వెళ్ళాలని పోలీసులు సూచించినా ఆర్టిజెన్‌లు మొండిపట్టుతో స్టేషన్‌లోనే నిరసనకు దిగారు. సాయంత్రం వరకు కూడా వినిపించు కోకుండా స్టేషన్‌లో దీక్ష కొనసాగించారు.

Comments

comments