Search
Saturday 17 November 2018
  • :
  • :

ఏనుగు దంతం వ్యాపారంపై నిషేధం

ELEPENT

బీజింగ్ : ఏనుగు దంత వ్యాపారంలో ప్రపంచంలోనే చైనా పేరు గడివంచిన విష యం తెలిసిందే. 2017 సంవత్సరాంతానికల్లా వ్యాపారాన్ని నిషేధించనున్నారు. చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ వన్య ప్రాణి సంరక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అంతరించి పోయే ప్రమాదం ఉన్న ఆఫ్రికన్ గజరాజుల విషయంలో ఇది గొప్ప చర్య అని వారుఅభిప్రాయపడుతున్నారు. 2017 సంవత్సరాంతానికల్లా వాణిజ్య అవసరాల నిమిత్తం ఏనుగుదంతాల శుద్ధి, విక్రయాలను క్రమంగా తగ్గిస్తూ పోతామని ఓ అధివకారిక ప్రకటనను జిన్నువా వార్తా సంస్థ పేర్కొంది.

Comments

comments