Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ట్రక్కు ఢీ : ఏనుగు మృతి

ELEPHANT

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో ఉన్న జాతియరహదారి-21పై ట్రక్కు ఢీకొని ఓ ఏనుగు మృతి చెందింది. ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏనుగు మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Elephant killed in Road Accident

Comments

comments