Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వ్యాపారి ఇంట్లో ఏనుగు దంతాలు, జింక కొమ్ములు

                      Elephent

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కోచిలోని కడవంతర గ్రామంలో అటవీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టగా ఏనుగు దంతాలు, జింక కొమ్ములు, గంధపు దుంగలు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments