Search
Thursday 15 November 2018
  • :
  • :

శాంతిపురంలో ఏనుగుల బీభత్సం

ELEPHANTS

చిత్తూరు : శాంతిపురం మండలంలో శుక్రవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గురువారం రాత్రి కర్నాటక పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి ఈ ఏనుగులు వచ్చాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలాలపై దాడి చేశాయి. అనంతరం పెద్దూరు చెరువులోకి దిగి జలకాలాడాయి. ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించినట్టు ఫారెస్ట్ అధికారి కాలప్పనాయుడు తెలిపారు.

Elephants Hull Chal in Shantipuram

Comments

comments