Home వార్తలు ఎలైట్ ప్యానెల్‌లో అంపైర్ రవి కొనసాగింపు

ఎలైట్ ప్యానెల్‌లో అంపైర్ రవి కొనసాగింపు

*రిటైన్ చేసిన అంపైర్ల ఐసిసి ఎంపిక సంఘం

empire-raviన్యూఢిల్లీ: ఎలైట్ ప్యానెల్‌లో అంపైర్ ఎస్.రవిని యథాతథంగా ఉంచిన అంపైర్ల ఎంపిక సంఘం. అమోఘమైన ట్రాక్ రికార్డు కారణంగా రవిని ఐసిసి ఎంపిక సంఘం  రిటైన్ చేసినట్లు బిసిసిఐ డాట్ టివి పేర్కొంది. 2011 అక్టోబర్‌లో భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన టి20లో రవి అధికారికంగా అరంగేట్రం చేశారు. ఆ తరువాత ఆయన 11 టెస్ట్ మ్యాచ్‌లకు, 26 అంతర్జాతీయ వన్డేలకు, 18 టి20లకు పనిచేశారు.