Home తాజా వార్తలు వచ్చే 8ఏళ్లలో 2లక్షలమంది రిటైర్మెంట్

వచ్చే 8ఏళ్లలో 2లక్షలమంది రిటైర్మెంట్

ee_manatelanganaహైదరాబాద్ : తెలంగాణలో వచ్చే ఎనిమిదేళ్లలో రెండు లక్షల మంది ఉద్యోగులు పదవీవిరమణ చేయనున్నారు. పదవీవిరమణ చేయనున్న వారిలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. వచ్చే నాలుగు నెలల్లో 2,308మంది రిటైర్మెంట్ కానున్నారు.