Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

బిటెక్ నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ

Employment Training for BTech Unemployedహైదరాబాద్ : 2016,17,18లలో బిటెక్ చేసిన నిరుద్యోగులకు టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నామమాత్రపు ఫీజుతో ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. కంప్యూటర్‌పై అవగాహన ఉన్న వారికి వెబ్ డిజైనింగ్, ఆండ్రాయిడ్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ వంటి ప్యాకేజీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉపాధి అవకాశం కలిపిస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 27వ తేదీలోగా అమీర్‌పేట ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని నీలగరి బ్లాకులో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఫౌండేషన్ ప్రొగ్రామ్ సీనియర్ ఇన్‌చార్జి సత్యనారాయణ తెలిపారు. పూర్తి వివరాలకు 7675914735, 9515134735 నంబర్లలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Employment Training for BTech Unemployed

Comments

comments