Home తాజా వార్తలు పుల్వామాలో ఎదురుకాల్పులు

పుల్వామాలో ఎదురుకాల్పులు

Army
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో శనివారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో సిఆర్‌పిఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.