Search
Monday 24 September 2018
  • :
  • :

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు…

Maoists

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రం సుకుమాలోని డూలర్స్ అటవీప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలి నుంచి భద్రతా సిబ్బంది మందుగుండు సామాగ్రితో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Encounter in Chhattisgarh Maoist Dead.

Comments

comments