Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మూసీలో ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Drown-Swimmingవికారాబాద్: శంకర్‌పల్లి మండలం మోకిల వద్ద విషాదం నెలకొంది. మూసీ నదిలో ఈతకు వెళ్లిన శ్రీనివాస్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. శ్రీనివాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మోకిల గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు

Comments

comments