Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఇంజనీరింగ్ విద్యార్థినిపై హత్యాయత్నం

tg breaking newsవరంగల్: ఆరేపల్లిలోని కేర్ ఫార్మసీ కాలేజిలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థిని వేదశ్రీపై తోటి విద్యార్థి వంశీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ దుర్మార్గుడు వేదశ్రీ గొంతు నులిమి చంపాలని చూశాడు. బాధితురాలిని దగ్గరిలోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

comments