Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

England have won the toss and have opted to bat

బర్మింగ్‌హామ్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్ కోసం ఇటు భారత్ అటు ఆతిథ్య ఇంగ్లండ్ సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. టీమిండియా ఈ మ్యాచ్ లో ఛటేశ్వర్ పుజారాను పక్కన పెట్టింది. ముగ్గురు పేసర్లు ఇషాంత్, ఉమేష్, షమీలతో భారత్ బరిలోకి దిగుతోంది. సిరీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇంగ్లండ్‌కు ఇది 1000వ టెస్టు మ్యాచ్ కావవం విశేషం.

Comments

comments