Home తాజా వార్తలు రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

Roy

కాన్పూర్: గ్రీన్ పార్క్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఏడు ఓవర్లలో రెండో వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. భారత్ బౌలర్ యుజవేంద్ర సింగ్ చౌహాల్ రెండు వికెట్లు తీశాడు. రాయ్ (19), బిల్లింగ్స్ (22) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రూట్ (5), మోర్గాన్ (9) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.  భారత్ 148 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది.