Home తాజా వార్తలు ఇంగ్లాండ్ 385/8

ఇంగ్లాండ్ 385/8

England-vs-India

ముంబయి: భారత్-ఇంగ్లాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 385 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రోజు ఆట ప్రారంభం నుంచి స్టోక్స్ (31), బట్లర్(64) వికెట్లు పడకుండా జగ్రత్తపడ్డారు. ఈ జోడిని అశ్విన్ విడదీశాడు. స్టోక్ 31 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వోక్స్ (11), రషీద్ (4)లను జడేజ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్ (64), బాల్ (29) పరుగులతో ఉన్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా, జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు.