Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్ 352/7

Ali1

చెన్నై: చిదంబరం స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఏడు వికెట్లు నష్టానికి 352 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి మూడు వికెట్లు కోల్పోయింది. అలీ 146 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బట్లర్, స్టోక్స్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం క్రీజులో డౌసన్ (27), రషీద్ (8)లు ఉన్నారు. జడేజా మూడు వికెట్లు తీయగా, ఇశాంత్ శర్మ రెండు వికెట్లు, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

Comments

comments