Home తాజా వార్తలు తొలి వికెట్ రూపంలో పటేల్ ఔట్

తొలి వికెట్ రూపంలో పటేల్ ఔట్

Cricket1

చెన్నై: చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 161 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగిస్తోంది. పార్థీవ్ పటేల్ 71 పరుగులు చేసి అలీ బౌలింగ్‌లో బట్లర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పార్థీవ్, రాహుల్ మొదటి వికెట్‌పై 152 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో కె ఎల్ రాహుల్ (87), పుజారా (1) పరుగులతో ఉన్నారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 477