Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కోహ్లి ఔట్…. భారత్ 211/3

Virat-Kohli1

చెన్నై: చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రాహుల్ శతకంతో అదరగొట్టాడు. పుజారా (16), విరాట్ కోహ్లి (15) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రసుత్తం క్రీజులో రాహుల్ (107), నాయర్ (0) పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, స్టోక్స్, అలీ తలో వికెట్ తీశారు.

Comments

comments