Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణ రాష్ట్రంలోనే ఎర్రవల్లి అదృష్ట గ్రామం

Yerravalli-villageజగదేవ్‌పూర్: తెలంగాణ రాష్ట్రంలోనే ఎర్రవల్లి గ్రామం అదృష్ట్ర గ్రామం అని జిల్లా సంయుక్తా కలేక్టర్ వెంకట్‌రాంరెడ్డి గురువారం అన్నారు. అనంతరం వారు మాట్లాడుతు జగదేవ్‌పూర్ మండల పరిదిలోని ఎర్రవల్లి గ్రామంలో పర్యాటించారు.ఎర్రవల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదార్శ గ్రామంగా తీర్చిదిద్దాలాన్నరు.సిఎం గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకోన్న సంగతి తెలిసిందే.ప్రజలందరు సహాకారంతోనే గ్రామాబివృద్ది ఏర్పడుతుంది అన్నారు.నిదుల విషయంలో ప్రభుత్వం చుసుకోంటుంది.గ్రామంలో ప్రతి వార్డులో ఉన్న వారు రోడ్లను,మురికి కాలువాలను,వీదులను శుభ్రం చేస్తేనే శ్రమదానం సక్‌స్స్ అవుతుంది.రాష్ట్రంలోనే ఎర్రవల్లి గ్రామం అదృష్ట గ్రామమంన్నారు.285 ఇండ్లలకు ఈ రోజు జెన్‌సిస్‌ప్లానర్స్ వారు గ్రామంలో ప్రతి వాడలను క్షృణంగా పరిసిలించి ఇండ్లకు ఖంకర,సిమెంటు,స్టిల్‌లు ఎంతమోతాదులో వాడుతాము అన్నవిషయం అతి తరలో పూర్తి నివేదిక అందిస్తారు.

ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే ముందు గ్రామంలో ఎ అవసరతలు కావలని జేసి వెంకట్‌రాంరెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ప్రభుత్వ కార్యలాయలు బ్యాంకు,పోష్టాపీస్స్,సబిష్టేషన్ కార్యలాయం,పిఎచ్‌సి హస్పిటల్,పర్టిలైజర్ ఆఫీస్,గ్రందాలాయం,పశువైద్యశాల,అంగన్ వాడి కేంద్రం, వయోజన విద్య కేంద్ర, ఓకవైపు ఉండేవిదంగా,షాపింగ్‌మాల్,కిరాణషాప్,కురగాయల మార్కెట్,పార్కింగ్ స్థలం,మిల్‌క్ సెంటర్,1200వందల మంది పట్టే పంక్షన్ హాల్,ఇతరాత్ర గోదాములు తదితరులు పెట్టవచ్చు.గ్రామంలో విద్యార్తులు 18సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వారు అదేవిదంగా 25నుండి30,35పంవత్సరాలనుండి 40సంవత్సరాల వారి డాట తీసుకోమని తహసీల్దార్ పరమేశంకు చెప్పరు.యువతకు సినియార్ అధికారులతో సమావేశం ఎర్పటు చేస్తాము అన్నారు.వారికి ఉపాది కల్గిస్తాము అన్నారు.రైతుకు పాడి గేదలను ఇప్పిస్తామనిఅన్నారు.

తద్వార గ్రామంలోనే ఓక పాల సితీలాకేంద్రం పెట్టుకోవడం ద్వార ఇంకోక్కరికి ఉపాది కల్గించినట్లు అవుతుంది.అదేవిదంగా ఎర్రవల్లి గ్రామాన్ని చిన్న ముల్కనూర్ గ్రామ ప్రజలు గ్రామాబివృధ్ది పనులను చూసి వెళ్లారు అని తెలిపారు.గ్రామంలో సమతాల వారిగా పూర్తి డాటా తీసుకోవలని జేసి గడా తహాసీల్దార్ యాదగిరి,జగదేవ్‌పూర్ తహాసీల్దార్‌కు సూచించారు.అదే విదంగా ఎంత మంది రైతులు,పురుషు,స్త్రీల ఉన్నారు,కౌలు దారులు,కూలిలు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోమని జేసి వెంట్‌రాంరెడ్డి అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గడా హనుమంతరావు,గడా తహాసీల్దార్ యాదగిరి, తహసీల్దార్ పరమేశం,సర్పంచ్ బాగ్యబాల్‌రాజు, ఎంపిటిసి బాగ్యవెంకటేశం,విడిసి కిష్టారెడ్డి,రైతులు తదితరులు పాల్గోన్నారు.

Comments

comments