Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎల్‌ఎండి తీరంలో అభివృద్ధి పనులకు ఈటల శంకుస్థాపన

Etela Rajender Laying the foundation stone for development works in Karimnagar

కరీంనగర్: జిల్లాలోని ఎల్‌ఎండి తీరంలో థీమ్ పార్కు, టూరిజయం అభివృద్ధి పనులకు మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులు నీతి ఆయోగ్ నిధులతో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపి వినోద్, ఎంఎల్‌ఎ కమలాకర్, జెడ్‌పి ఛైరపర్సన్ తుల ఉమలు, టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

Comments

comments