Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఢిల్లీకి పయనమైన ఈటెల

                       Eetela-Rajender

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీకి పయనమయ్యారు. ఆదివారం ఢిల్లీలో జరగనున్న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో రాజేందర్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహించనున్నారు. సప్టెంబర్-16 న జిఎస్టి కౌన్సిల్ ఏర్పడింది.

Comments

comments