Home జాతీయ వార్తలు ఈవ్ టీజర్‌కి దేహశుద్ధి

ఈవ్ టీజర్‌కి దేహశుద్ధి

https://youtu.be/SxA6mWPx6nQ

హైదరాబాద్: గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో ఓ యువకుడు అమ్మాయిలను వేధించాడు. అమ్మాయిలు పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి యువకుడిని అదుపులోకి తీసుకుని నడిరోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు కొట్టారు. పోలీస్ వాహనం ముందు భాగంలో పడుకొబెట్టి వీపును విమాన మోత మోయించారు. యువకుడు అరుపులతో ఆ ప్రాంతమంత దద్దరిల్లిపోయింది. ఈ తతంగాన్ని గుర్తు తెలియన వ్యక్తులు యూ ట్యూబ్‌లో పోస్ట్ చేశారు. లిబాయత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.