Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రతి పౌరుడు ఓటుహక్కు కలిగి ఉండేలా అవగాహన కల్పించాలి: కలెక్టర్

Every citizen must be aware of the vote: collector

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ : భారత దేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుదం లాంటిదని ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీదర్ అన్నారు. జాతీయ ఎన్నికల కమీషన్ ఓటు హక్కు, ఓటు ప్రాదాన్యత అంశంపై ప్రచురించిన వాల్ పోస్టర్‌లను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదన్ నాయక్,  అధికారులు మహ్మద్ జాఫర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments