Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

అజేయ ద్వయం… లంచ్ సమయానికి భారత్ 358/3

Rahane-and-kohliఇండోర్ టెస్ట్: ఓవర్‌నైట్ స్కోర్ 267/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన అతిథ్య భారత్‌ను కెప్టెన్ కోహ్లి, రహానేల జోడి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తోంది. ఇప్పటికే అజేయ శతకాలు నమోదు చేసిన ఈ ద్వయం టీమిండియాకు ఏకంగా 258 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి(149), రహానే(124) ఉండగా… భారత్ స్కోర్: 358/3 (117 ఓవర్లు).

Comments

comments