Home తాజా వార్తలు మాజీ మావోయిస్టు ఆత్మహత్య

మాజీ మావోయిస్టు ఆత్మహత్య

Ex-Maoist-Commits-Suicide

నాగర్‌కర్నూలు : వెల్దండి మండలం అజీలాపూర్ గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నేత గుండూర్ శ్రీను అలియాస్ రమాకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. లింగాల మండలం అంబాటిపల్లి గ్రామంలో శ్రీను విషం తాగాడని, తక్షణమే అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీను చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వారు చెప్పారు.

Ex Maoist Commits Suicide