Home తాజా వార్తలు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

JAGGAREDDYమెదక్ : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు పటాన్‌చెరులో అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కొడుకు వివాహానికి హాజరైన జగ్గారెడ్డిని అక్కడే అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా నిరసన చేపడతారన్న సమాచారంతో ముందుజాగ్రత్తగా ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.