Search
Saturday 17 November 2018
  • :
  • :

స్టీల్ పరిశ్రమలో పేలుడు

Explosion in the Steel Industry at Sangareddy

సంగారెడ్డి : అమీన్‌పూర్ మండలం గండిగూడలో ఉన్న స్టీల్ పరిశ్రమలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఇనుమును కరిగిస్తున్న సమయంలో ఫర్నెస్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Explosion in the Steel Industry at Sangareddy

Comments

comments