Search
Saturday 17 November 2018
  • :
  • :

పేలుడు పదార్థాలు స్వాధీనం

Explosive Material Seized at Raghavapuram

యాదాద్రి భువనగిరి : భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ ఘటన బీబీనగర్ మండలం రాఘవాపురంలో మంగళవారం ఉదయం జరిగింది. 150డినేటర్లు, 76 జల్‌బార్స్, రెండు తీగల బిండళ్లు, ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు తరలిస్తున్న దుర్గయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Explosive Material Seized at Raghavapuram

Comments

comments