Search
Monday 23 July 2018
  • :
  • :

పవన్‌కు కంటి ఆపరేషన్

Eye Operation to Pawan Kalyan

హైదరాబాద్ : నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ జరిగింది. కంటి సమస్యతో బాధపడుతున్న పవన్ పది రోజుల క్రితం ఈ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అయితే ఎడమ కంటిలో కురుపు అయిందని వైద్యులు పవన్‌కు తెలిపారు. ఈ సమస్యను ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని వారు పవన్‌కు సూచించారు. దీంతో ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. పవన్ కంటి ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Eye Operation to Pawan Kalyan

Comments

comments