Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఉద్యోగాల పేరిట మోసం…

fake-jobs

హైదరాబాద్: నిరుద్యోగులకు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్ననలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల నుంచి రూ. 50 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నిందితుల దగ్గర నుంచి  నకిలీ నియామక పత్రాలు, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందుతులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

comments