Home తాజా వార్తలు నకిలీ గోధుమపిండి తయారీ ముఠా అరెస్ట్…

నకిలీ గోధుమపిండి తయారీ ముఠా అరెస్ట్…

Fake wheat Flour Making Gang Arrested in Medchal

మేడ్చల్: దేవరాయాంజాల్ గ్రామంలో నకిలీ గోధుమపిండి తయారీ కేంద్రంపై మంగళవారం ఎస్ వొటి పోలీసులు దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో భాగంగా 21 టన్నల నకిలి పిండిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రూ.30 లక్షల విలువ చేసే మిషనరీని సీజ్ చేశారు. ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో నకిలీ గోధుమపిండిని తయారు చేస్తున్నారు. ఈ ఘటపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ గోధుమపిండి తయారు చేస్తున్న ముఠాను  అరెస్టు చేశారు.