Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

తాతయ్యకు ప్రేమతో…!(వీడియో)

Grand-Son-Dance-for-her-Gra

చండీగఢ్: చికిత్స పొందుతున్న తన తాతను ఉత్సాహపరుస్తూ మనవడు, మనవరాలు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పంజాబ్ లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆ వృద్ధుణ్ని ఉత్సాహపరిచేందుకు వారు పడుతున్న తపన నెటిజన్లను కట్టిపడేస్తోంది. వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రులనే చాలామంది వృద్ధాశ్రమాల్లో వదిలేసి చేతులు దులుపుకుంటున్న ఈ కాలంలో కూడా తమ తాతయ్య కోసం తపిస్తున్న మనవడు, మనవరాలను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం కొత్త ఏడాదిలో అందరినీ ఆకట్టుకుంటున్న ఆ వీడియోను మీరు ఓసారి చూడండి.

 Family dances in hospital to cheer ailing grandfather.

Comments

comments