Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

Inter Student Commit Suicide

ఎస్ ఆత్మకూర్: సూర్యాపేట కలెక్టరేట్ ముందు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకన్న అనే రైతు భూ సమస్య పరిష్కరించాలంటే పురుగుల మందు తాగాడు. అధికారుల చుట్టూ తిరిగినా తనని పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది పురుగులమందు తాగాడు. స్థానికులు వెంకన్న అడ్డుకుని సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వెంకన్న స్వస్థలం ఎస్ ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామం.

Comments

comments