Home జోగులాంబ గద్వాల్ జోగులాంబ కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

జోగులాంబ కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

Jogu-Lamba-Gadwal-Collector

గద్వాల: జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దరూర్‌కు చెందిన రైతు భీమయ్యాచారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పొలం కబ్జాపై రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని సదరు రైతు ఆరోపణ చేశాడు. రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా కలెక్టరేట్ ఆఫీసు సిబ్బంది అడ్డుకున్నారు.