Home ఖమ్మం రైతు ఆత్మహత్య

రైతు ఆత్మహత్య

Farmer-Suicide

రఘునాధపాలెం: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఎన్‌వి బంజరలో శనివారం భూక్య బంగ్యా అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు పండక అప్పులు పెరిగిపోవడంతో రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతు కుటుంబం బజారున పడింది.