Home తాజా వార్తలు రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలి: కొదండరాం

రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలి: కొదండరాం

FARMER-SUICIDEహైదరాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రుణభారం మోయలేకే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని భట్టి తెలిపారు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని జెఎసి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. జివొ 421 ప్రకారం ఆర్ధిక సాయం అందించాలన్నారు. పత్తి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. పత్తి క్వింటాకు రూ. ఐదు వేలు మద్దతు ధర ఇవ్వాలని పొంగులేటి తెలిపారు.