Home తాజా వార్తలు వాట్ యాన్ ఐడియా సర్ జీ…

వాట్ యాన్ ఐడియా సర్ జీ…

Tractor

హైదరాబాద్: మనం సాధారణంగా గుంతలు తవ్వడానికి, మట్టిని ఎత్తడానికి, ఇతర పనులకు జేసీబీని ఉపయోగిస్తుంటాము.  రైతులు జేసీబీ తో పని చేపిస్తే చాలా ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద పనులకంటే జేసీబీని వాడొచ్చు కానీ చిన్న చిన్న పనులకు కూడా జెసిబి వాడటంతో రైతులపై భారం పడుతుంది. దీంతో  ఓ రైతు విన్నూతంగా ఆలోచించి ట్రాక్టర్‌ను జేసీబీలా మార్చాడు. ట్రాక్టర్ ముందు మట్టి ఎత్తిపోసేలా ఇనుప మంచంలా తయారు చేసి జేసీబీ చేసే పనినే తన ట్రాక్టర్ ద్వారా చేస్తున్నాడు. ప్రస్తుతం ట్రాక్టర్ జేసీబీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

farmer converted tractor to jcb