Home తాజా వార్తలు పిడుగుపాటుకు రైతు మృతి…

పిడుగుపాటుకు రైతు మృతి…

13 People Were Killed by Thunder Bolt

మహబూబాబాద్:  పిడుగుపాటుకు ఓ రైతు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని మాదవపురం శివారు ఇస్లావత్ తండాలో శుక్రవారం చోటుచేసుకకుంది. తండాకు చెందిన ఇస్లావత్ మంగ్త్యా(60) తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.