Home తాజా వార్తలు ఏనుగుల దాడిలో రైతు మృతి

ఏనుగుల దాడిలో రైతు మృతి

                 elephant-image-done-in-pts.

ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్‌లో ఓ రైతుపై రెండు ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో రైతు మలన్న తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రైతును ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మల్లన్న (60) మృతి చెందాడు.