Search
Sunday 23 September 2018
  • :
  • :

రైతు ఆత్మహత్య

Farmers Suicide with Debt

నాగర్‌కర్నూల్ : అచ్చంపేట మండలం పులిజాలలో పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మయ్య(52) అనే రైతు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. వర్షాలు లేక పంట దిగబడి రాలేదు. దీంతో అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

comments