Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రైతుల ఆత్మహత్యలను నివారించండి : నాగం

NAGAMహైదరాబాద్ : సిఎం కెసిఆర్ రైతుల ఆత్మహత్యలను నివారించడంలో విఫలమయ్యారని బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యల కంటే ఆయన రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, అసెంబ్లీలో సిఎం తీరుపై గురువారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Comments

comments