Home జనగామ దళారుల ధాన్యం దందా

దళారుల ధాన్యం దందా

 farmers facing problems at cereal buying centers

బచ్చన్నపేట : ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తూ సహకార సంఘాలచే ఐకెపి, మహిళల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దళారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చూస్తూ కూడా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఐకేపీ కేంద్రాలలో పనిచేయాల్సిన హమాలీలు దళారుల వద్ద పనిచేసున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు చొరవతీసుకొని ప్రైవేటు దళారుల దందాకు చెక్ పెట్టాల్సిన ఆవసరం ఉంది.