Search
Wednesday 26 September 2018
  • :
  • :

విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

farmers-farming-for-seed

మనతెలంగాణ/ఎల్లారెడ్డిపేట: ఆకాశం మేఘావృతం కావడంతో త మకున్న వ్యవసాయ క్షేత్రాలను దుక్కులు దున్ని విత్తనాలకోసం ఎదురు చూస్తున్న రైతులు విత్తనాల లోడు రావడంతో ఎల్లారెడ్డిపేట మం డల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గో దాము వద్ద రైతులు విత్తనాల కోసం బారులు తీరారు. మొత్తం ఎల్లారెడ్డిపేట పిఎసిఎస్ పరిధిలో 9గ్రామాలు ఉం డగా ఇప్పటికే 2227 బ్యాగుల విత్తనాలు వ చ్చినట్లు, మరో 600 బ్యాగుల విత్తనాలు రానున్నట్లు చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. రై తులు ఆందోళన చెందవద్దని ప్రతి ఒ క్కరికి విత్తనాలు అందుబాటులో ఉంచుతామన్నారు.ఆయా గ్రామాల రైతుల సౌలభ్యం కోసం అక్కడికే విత్తనాలు పంపించివేయడం జరిగిందన్నారు.

Comments

comments